సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

63చూసినవారు
సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. ముంబై పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గత రాత్రి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. “సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. అలా చేయకుంటే చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది” అని ఆ మెసేజ్‌లో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్