అడవిలో క్షుద్ర పూజల కలకలం

51చూసినవారు
మహబూబాబాద్( మ) బమండ్లపల్లి గ్రామంలో శుక్రవారం క్షుద్రపూజల కలకలం రేపింది. అర్దరాత్రి అడవిలో పూజలు, అమావాస్య రోజులు కావడంతో పూజలు చేస్తున్నారని గ్రామస్తుల ఆరోపించారు. సుమారు పది మంది పసుపు కుంకుమ లతో, హిజ్రాలతో పూజలకు సిద్దమవుతున్న క్రమంలో గ్రామస్తులుఅడ్డుకున్నారు. పూజలు జరగకుండానే సామగ్రితో పూజారులను వెనక్కి పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్