బడిబాటపై అవగాహన

71చూసినవారు
బడిబాటపై అవగాహన
మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట సోమవారం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రోజు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు లింగమూర్తి సుమీలా రాణి గీత పేర్కొన్నారు. పర్వతగిరిలోని పలు తండాల్లో ఇంటింటి సర్వే చేసి విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :