మూగ జీవాల ఆకలిని తీర్చిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

71చూసినవారు
మూగ జీవాల ఆకలిని తీర్చిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
ఆకలితో అలమటిస్తున్న (వానరాలకు) ఆహారాన్ని (అరటి పండ్లు)అందించి దాతృత్వం చాటుకున్నారు. మంగళవారం మూగ జీవాలకు (కోతులకు) అరటి పండ్లు అందించి సహృదయాన్ని చాటుకున్నారు, తస్లీమా మంగళవారం ఉదయం ఆఫీసు వెళుతున్న సమయంలో మహబూబాబాద్ సమీపంలో ఆహారం దొరకక ఉన్న మూగ జీవాల వేదనను చూసిన తస్లీమా అరటి పండ్లును తెప్పించి స్వయంగా వానరాలకు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్