ఉద్యమకారులని ఆదుకునేది ఎప్పుడో

77చూసినవారు
ఉద్యమకారులని ఆదుకునేది ఎప్పుడో
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్రకమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమశ్రీనివాస్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని జిల్లా అధ్యక్షులు బోర్రాజు లింగన్న ఆధ్వర్యంలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను 250గజాల ఇంటి స్థలంతో పాటు రూ. 25వేల పెన్షన్, మిగతా రాయితీలు ఇచ్చి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్