ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి'

69చూసినవారు
ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి'
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట సబ్స్టేషన్లో విద్యుత్ సిబ్బందితో డీఈ విజయ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ లైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్