పదవ తరగతిలో 9జిపిఏపైగా సాధించిన విద్యార్థులకు ట్రోఫీ అందజేత

60చూసినవారు
పదవ తరగతిలో 9జిపిఏపైగా సాధించిన విద్యార్థులకు ట్రోఫీ అందజేత
ములుగు జిల్లా ఏటూరునాగారంలో జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ పాఠశాలలో చదివి 9. 0 జిపిఏ పైగా సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రం ట్రోఫీ అందించారు. ఈ కార్యక్రమంలో జ్వాలా యూత్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్, గౌరవ అధ్యక్షుడు కోలగట్ల నరేష్ రెడ్డి, ఎంతో మంది పిల్లలని తయారుచేసి పంపినందుకు హెడ్ మాస్టర్లకు ప్రశంసాపత్రం శాలువాతో సత్కరించడం జరిగింది.

ట్యాగ్స్ :