కొత్తగూడలో బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు

64చూసినవారు
కొత్తగూడలో బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలకేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిజెపి ములుగు అసెంబ్లీ కో. కన్వీనర్ బోడ నవీన్ నాయక్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వరాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్