ఓటాయిలో కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ

52చూసినవారు
ఓటాయిలో కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు. అనంతరం వేలుబెల్లి గ్రామంలో జరిగిన కొత్తగూడ, గంగారం మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి ర్యాలీగా తరలివెళ్లారు.

సంబంధిత పోస్ట్