లక్ష్మినర్సింహా స్వామిని ఆలయం వద్ద భక్తుల సందడి

66చూసినవారు
లక్ష్మినర్సింహా స్వామిని ఆలయం వద్ద భక్తుల సందడి
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మినర్సింహా స్వామిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మినర్సింహా స్వామి వారి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్