పస్రా గ్రామ సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

75చూసినవారు
పస్రా గ్రామ సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో మౌళిక సమస్యలు, డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్లు, పారిశుద్ధ్య లోపం, గడ్డి మందు పిచికారీ తదితర సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో మంగళవారం ధర్నా చేపట్టి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆగిరెడ్డి, మల్లారెడ్డి, నాగరాజు, రాజేశ్, ఆదిరెడ్డి, కవిత, రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్