నాగార్జున కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

63చూసినవారు
నాగార్జున కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ములుగు నియోజకవర్గం కొత్తగూడ మండలంలో ఈజిఎస్ టిఏగా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన నాగార్జున కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈజీఎస్ ఉద్యోగుల కమిటీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. నాగార్జున కుటుంబాన్ని ఆ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. కారుణ్య నియామకం, కంపెన్సేషన్ అందేలా కుటుంబానికి అండగా ఉంటామన్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్