రావి ఆకుపై లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా మంత్రి సీతక్క చిత్రం

67చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఓ చిత్రకారుడు తన కళా నైపుణ్యంతో మంత్రి సీతక్కకు మంగళవారం వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్న రమేశ్ అనే చిత్రకారుడు సీతక్క జన్మదినం సందర్భంగా లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా రావి ఆకుపై మంత్రి సీతక్క చిత్రాన్ని రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్