చల్వాయి మోడల్ స్కూల్ లో ట్యూబ్ లైట్ల తయారీ

53చూసినవారు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలోని మోడల్ స్కూల్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, భారత ప్రభుత్వం, సేవ్ ఫౌండేషన్ సంయుక్తంగా గురువారం ఎస్ఈడి ట్యూబ్ లైట్ల తయారీ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్, జిల్లా ఇంచార్జ్ ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ అధ్యక్షత వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్