ములుగు: వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం

60చూసినవారు
ములుగు: వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం
ములుగు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ దివాకర్ వైద్యారోగ్య శాఖపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీహెచ్ సికి ఆరోగ్య సమస్యలతో వస్తున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్