పోడు దారులను అదుపులోకి తీసుకున్న ఆటవీ శాఖ అధికారులు

77చూసినవారు
ములుగు జిల్లా లో యదేచ్ఛగా అడవులను నరుకుతున్న పొడుదారులను శుక్రవారం ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగపేట మండలం లోని పురేడుపల్లి శివారులోనీ 48 కంపార్ట్మెంట్ లో అడవి ని నరికి పొడుచేస్తు 20 రోజులుగా అడవిని పోడు చేస్తున్న పలువురు వ్యక్తులపై నిఘా పెట్టిన ఫారెస్ట్ అధికారులు నలుగురిని గుర్తించి కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్