వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త ఫూలే

68చూసినవారు
వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త ఫూలే
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే అని హ్యూమన్ రైట్స్ కమిషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు పెట్టెం రాజు అన్నారు. గురువారం జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సభ్యులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. దోపిడీ వ్యవస్థ నుండి అట్టడుగు ప్రజలను అంటరాని వారిని విముక్తి చేయడానికి నిరంతరం కృషి చేసిన జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు.

సంబంధిత పోస్ట్