కొత్తగూడ మండలంలో వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

73చూసినవారు
కొత్తగూడ మండలంలో వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం గాంధీనగర్ వద్ద పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహనాలను తనిఖీలు చేశారు. కొత్తగూడ మండలానికి డబ్బును తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నర్సంపేట, కొత్తగూడ సరిహద్దు ప్రాంతమైన గాంధీనగర్ వద్ద విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్