జంగాలపల్లిలో సీత్ల భవాని వేడుకలు

60చూసినవారు
జంగాలపల్లిలో సీత్ల భవాని వేడుకలు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ గంగారం మండలం జంగాలపల్లి తండాలో సీత్లాభవాని వేడుకలను మంగళవారం నిర్వహించారు. గిరిజన మహిళలు నైవేద్యాలను సీత్లా దేవతా మూర్తులకు సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాడి పశువులతో సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామపెద్దలు బానోతు రవి నాయక్, శంకర్, సీతారాం నాయక్, బాలకృష్ణ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్