సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి

75చూసినవారు
సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకరను గోవిందరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం కలిసి సన్మానించారు. అనంతరంమండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్, హవెంకన్న, శ్రీకాంత్, చంద్రశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్