మంత్రి సీతక్క కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు

72చూసినవారు
మంత్రి సీతక్క కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు
ములుగు మండలం మల్లంపల్లి వద్ద మంత్రి సీతక్క కాన్వాయ్ ను పోలీసులు గురువారం తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్లంపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కొత్తగూడ మండలంలో గురువారం మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించుకొని ములుగుకు వస్తుండగా ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా, వారికి మంత్రి సీతక్క సహకరించారు.

సంబంధిత పోస్ట్