బిజెపి ప్రభుత్వం ఏర్పాటుతో బిజెపి శ్రేణుల సంబరాలకు

68చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో బిజెపి నాయకులు సోమవారం బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బస్టాండ్ ఆవరణలో స్వీట్లు పంచి పెట్టుకున్నారు. నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు బుచ్చయ్య, రామరాజు, రాజశేఖర్, జనార్ధన్, సంపత్, రమేశ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :