ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం

1096చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటిడిఏ పిఓ కార్యాలయం ముందు మూలమలుపు వద్ద వాజేడు, నూగూరు వెంకటాపురం నుండి వచ్చిన ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సుమారు వందల సంఖ్యలో ఇసుక లారీలు ఆదివారం రాత్రి సమయంలో భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా ఐటిడిఏ ముందు ఉన్న మూలమలుపు వద్ద వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you