Mar 10, 2025, 07:03 IST/పాలకుర్తి
పాలకుర్తి
వరంగల్: చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు
Mar 10, 2025, 07:03 IST
రాయపర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మహాత్మ జ్యోతిరావు పూలే నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గబ్బెట బాబు, దళితరత్న అయిత మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏంజేఎఫ్ రాష్ట్ర నాయకులు గారే శ్రీనివాస్ మద్దెల వెంకటేశ్వర్లు యాకన్న వీరస్వామి పాల్గొన్నారు.