‘ఆడుదాం ఆంధ్రా’తో ప్రతిపక్షం ఆడుకుంది: భూమా అఖిలప్రియ (వీడియో)

69చూసినవారు
AP: ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్ యువత జీవితాలతో ఆడుకున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. వైసీపీ వాళ్లే ఆడటం తప్ప క్రీడాకారులకు ప్రోత్సహం ఇచ్చినట్లు ఎక్కడా కనబడలేదన్నారు. పబ్లిసిటీ కోసమే రూ.35 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. రూ.120 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. ఆడుదాం ఆంధ్రా అక్రమాలపై విచారణ జరపాలని కోరారు.

సంబంధిత పోస్ట్