డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాజీ కెప్టెన్ (వీడియో)

83చూసినవారు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి –2025 ఫైనల్ మ్యాచ్ ఆదివారం దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీలో భారత్ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. అయితే ఈ క్రమంలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంతోషంతో గ్రౌండ్‌లో చిన్నపిల్లాడిలా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా దాదాపు 12ఏళ్ల తర్వాత భారత్ ఛాంపియన్స్ షిప్‌లో కప్ సాధించింది.

సంబంధిత పోస్ట్