నర్సంపేట ఎస్సీ హాస్టల్ కు భవనం నిర్మించాలి

767చూసినవారు
నర్సంపేట ఎస్సీ హాస్టల్ కు భవనం నిర్మించాలి
నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న ఎస్సీ గర్ల్స్ హాస్టల్ కు నిర్మాణం పనులు చేపట్టాలని మరియు నెక్కొండ ఎస్సీ బాయ్స్ ఫ్రీ మెట్రిక్ హాస్టల్ ను కళాశాల హాస్టల్ గా ప్రమోట్ చేయాలని ఏ బి ఎస్ ఎఫ్, ఏ ఐ ఎఫ్ డి ఎస్, ఎస్ ఎఫ్ ఐ సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సంబంధిత ఏ ఎస్ యుయు ఓ తో విద్యార్థినిలకు సమస్య కలగకుండా చూడగలరని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్