అదుపుతప్పి బోల్తా పడిన కారు

6880చూసినవారు
అదుపుతప్పి బోల్తా పడిన కారు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు బోల్తా పడిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. చెన్నారావుపేట నుంచి మహబూబాబాద్ జిల్లా గూడూరుకు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్