నర్సంపేటలో బిజెపి సంబరాలు

51చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేటలో బిజెపి నాయకులు మంగళవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో, దేశంలో మేజారిటి స్థాయిలో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెలిపొందిన సందర్భంగా నర్సంపేట బిజెపి నాయకులు బాల్నే జగన్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముచ్చట గా మూడోసారి ప్రధానిగా మోడీ దేశంలో మరింత అభివృద్ధి పనులు చేపడతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్