నేడు జనగామలో జాబ్ మేళా

65చూసినవారు
నేడు జనగామలో జాబ్ మేళా
జనగామ కలెక్టరేట్లో శుక్రవారం ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. హైదరాబాదుకు చెందిన జోషిత రియల్ ఎస్టేట్ గ్రూప్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకం కోసం ఈ మేళా నిర్వహిస్తున్నారు. 18-25 సంవత్సరాల లోపు వారు ఇందుకు అర్హులు. కలెక్టరేట్లోని రెండో అంతస్తులో ఉన్న ఉపాధి శాఖా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ మేళా జరగనుంది.

సంబంధిత పోస్ట్