మెరుగైన విద్య కోసం ప్రభుత్వ కళాశాలలో చేరండి

72చూసినవారు
మెరుగైన విద్య కోసం ప్రభుత్వ కళాశాలలో చేరండి
డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం దోస్త్ నర్సంపేట అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేసుకోవాలని వరంగల్ జిల్లా నర్సంపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లం నవీన్ అన్నారు. శుక్రవారం అధ్యాపకులతో కలిసి గూడూరు, గీసుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రచారం చేశారు.

సంబంధిత పోస్ట్