నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఆదరించారు

56చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గురువారం బీజేపీ ఎంపీ అభ్యర్ధి ప్రొఫెసర్ సీతారాం నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధికంగా ఓట్లు వేసిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ధన్య వాదాలు, రాబోయే రోజుల్లో కచ్చితంగా యంపి సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, గోగుల రాణా ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్