మానసిక ఎదుగుదలకు యోగా చాలా అవసరం

75చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జడ్పీ ఎచ్ ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పోతరాజు రమాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం యోగ డే నిర్వహించారు. యోగ ఆరోగ్యపరంగా మానసిక ఉల్లాసం పెంపొందిస్తూ పిల్లల పెరుగుదలకు మరియు ఎంతో నైపుణ్యాలను ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడుతుంది అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్