పాలకుర్తి రిజర్వాయర్ని పరిశీలించిన సిపిఎం బృందం

51చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నత్తనడకన సాగుతున్న పాలకుర్తి రిజర్వాయర్ని సోమవారం సాయంత్రం సిపిఎం బృందం పరిశీలించింది. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మాట్లాడుతూ పాలకుర్తి రిజర్వాయర్ నత్తనడకన సాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్