అత్త గ్రామాల్లో కోడలు అసెంబ్లీలో

54చూసినవారు
అత్త గ్రామాల్లో కోడలు అసెంబ్లీలో
జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనగా వారి అత్త, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఝాన్సీరెడ్డి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండల కేంద్రంలో పర్యటించారు. గురువారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బడ్జెట్ సమావేశాలలో అత్త ఝాన్సీరెడ్డి కొడకండ్ల పార్టీ కార్యాలయంలో ఉండడంతో ప్రజలు అత్త గ్రామాల్లో కోడలు అసెంబ్లీలో ప్రజల కోసం పని చేస్తున్నట్లు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్