జనగామ జిల్లా లో డబుల్ బెడ్రూం ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్న వారిని శనివారం అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో నిరుపేదలు డబుల్ బెడ్రూం ఇండ్లలోకి ఎలాంటి అనుమతులు లేకుండా చొరబడగా వారిని డబుల్ బెడ్రూంల నుండి ఖాళీ చేయించారు. గ్రామ సభ ద్వారాఎంపిక చేసి లబ్ధిదారులకు అందజేస్తామని వారికి నచ్చజెప్పి తక్షణమే ఖాళీ చేయాలని వారికి తెలిపారు.