తడోబా అడవిలో మాజీమంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజు వేడుకలు

71చూసినవారు
తడోబా అడవిలో మాజీమంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజు వేడుకలు
మహారాష్ట్ర తడోబా అడవిలోని ప్రకృతివనంలో తన పుట్టినరోజు వేడుకలను మాజీమంత్రి జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు జరుపుకున్నారు. గురువారం నిరాడంబరంగా తన స్నేహితుల మధ్య కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అదేవిధంగా ఆయన తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్