ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం

77చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతున్న ఆడపడుచులు ఆందోళన చెందుతున్నారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆడుకునేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క భారీ వర్షం పడుతుండడంతో మహిళలు ఇంటికే పరిమితం అయ్యారు. వర్షం తగ్గిన తరువాతనే బతుకమ్మ ఆడేందుకు సిద్ధమయ్యారు.
Job Suitcase

Jobs near you