ఆదర్శ మున్సిపాలిటీగా తొర్రూరును తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

64చూసినవారు
ఆదర్శ మున్సిపాలిటీగా తొర్రూరును తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం తొర్రూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశం చైర్మన్ రామచంద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి, ఏఈ రంజిత్. కౌన్సిలర్లు రాము, రోజా, సంగీత, యమున, సునీత, గజానంద్. రేవతి, నాగజ్యోతి, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్