శ్రీ చండికా అమ్మవారికి పంచామృతాభిషేకం

67చూసినవారు
జనగాం జిల్లా నియోజకవర్గకేంద్రమైన పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణలోని శ్రీ చండిక అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం అమ్మవారికి ఇష్టమైన పంచామృత అభిషేకం, అలంకరణ, నైవేద్యం సమర్పణ అనంతరం ఆలయ పూజారి మత్తగజం నాగరాజు శర్మ మంగళ హారతిని సమర్పించారు. ప్రత్యేక పూజల తర్వాత వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఆశీర్వచనం తో తీర్థప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్