బిఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసిన సీనియర్ నాయకుడు

55చూసినవారు
బిఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసిన సీనియర్ నాయకుడు
బిఆర్ఎస్ పార్టీలో 10 సంత్సరాలుగా మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా ఉన్న జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ నాయకుడు అందె యాకయ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ప్రజా పాలనకు ఆకర్షితుడనై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్