నేడు పాలకుర్తిలో సూర్పణక విచిత్ర వేశాదరణ

54చూసినవారు
నేడు పాలకుర్తిలో సూర్పణక విచిత్ర వేశాదరణ
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న బండి కొండయ్యచే నిర్వహించే సూర్పణక విచిత్ర వేషధారణ ప్రదర్శన ఉంటుంది. మంగళవారం గ్రామస్తుల సమాచారం ప్రకారం బుధవారం బొడ్రాయి నుండి ప్రారంభమై రాజీవ్ చౌరస్తా, గుడివాడ చౌరస్తా మీదుగా గ్రామపంచాయతీ కార్యాలయం వరకు అంగరంగ వైభవంగా డప్పు చప్పులతో మేల తాళాలతో సూర్పణక విచిత్ర వేశాదరణ ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్