బస్ ప్రయానికుల పై ఉగ్రదాడి పిరికిపంద చర్య

57చూసినవారు
బస్ ప్రయానికుల పై ఉగ్రదాడి పిరికిపంద చర్య
జమ్ము కాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి సంఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలంగాణ సామాజిక రచయితల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తోర్రూర్ మండల కేంద్రంలో మాట్లాడుతూ బస్సు ప్రమాద వార్త ప్రతీ ఒక్కరిని తీవ్రంగా కలచివేసిందని, ఈ క్రూరమైన చర్య మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమన్నారు.

సంబంధిత పోస్ట్