ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి

50చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామం మూల మలుపు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తక్షణమే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో రోడ్డు పక్కన ఉన్న గూడూరు కు చెందిన గ్రామస్తులు నలుగురికి తీవ్ర గాయాలు కాగా ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్