పేకాటరాయుళ్ళను పట్టుకున్న పోలీసులు

84చూసినవారు
పేకాటరాయుళ్ళను పట్టుకున్న పోలీసులు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమాడురు గ్రామంలో ఊరు బయట ముగ్గురు వ్యక్తులు పేకాట అడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం దేవరుప్పుల మండల ఎస్సై సృజన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తన సిబ్బందితో వెళ్లి పేకాట ఆడుతున్న వారి దగ్గరి నుండి 5,750 నగదు, 2 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్