మహిళలు రాజకీయల్లో రాణించాలి: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

79చూసినవారు
మహిళలు రాజకీయల్లో రాణించాలి: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
మహిళలు రాజకీయల్లో రాణించేందుకు అవకాశాలను కాంగ్రెస్ పార్టీ కలిపిస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొర్రూర్, రాయపర్తి, పెద్దవంగర మండలాల గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాల్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, తన అత్త ఝాన్సి రెడ్డి తో కల్సి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్