వినూత్న రీతిలో బడిబాట ప్రచారం

60చూసినవారు
వినూత్న రీతిలో బడిబాట ప్రచారం
నడికుడ మండలం చర్లపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం రోజున చేపట్టారు. తన మోటార్ సైకిల్ పై మైక్ ను కట్టుకొని చర్లపల్లి గ్రామంలో వీధి , వీధి తిరుగుతూ, ఇంటింటికి పోయి విద్యార్థులను నమోదు చేసుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :