ఘనంగా ఆరంభమైన బతుకమ్మ సంబరాలు

1655చూసినవారు
ఘనంగా ఆరంభమైన బతుకమ్మ సంబరాలు
సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సంప్రదాయంలో భాగంగా శనివారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు రోజుకో పేరుతో రోజుకో రకమైన నైవేద్యంతో ఆడపడుచులు అందరూ ఒక్క దగ్గర చేరి ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో కొలాటాలతో జరుపుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్