సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

74చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని మండల పంచాయతీ అధికారి చేతన్ రెడ్డి కోరారు. సోమవారం నీరుకుళ్ళ గ్రామసభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో అందించే సేవల వివరాలను వాట్సాప్, సోషల్ మీడియా
ద్వారా తెలియజేయాలనీ కోరారు. ఈ వర్షా కాలం లో గ్రామస్థులు కాచి చల్లార్చిన నీరు తాగాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్