పరకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం

51చూసినవారు
ఈనెల 19న హనుమకొండలో నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పరకాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి బూతు స్థాయిలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భారీ బహిరంగ సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్